మీ మొదటి సాఫ్ట్‌వేర్ జాబ్ మీకు చాల ముఖ్యం – అది ఉత్తమమైనదై కూడా ఉండాలి.

దేనినైనా ఆశించడం చాలా తేలిక-కానీ సాధించడమే చాల కష్టం.
ఆ కష్టాన్ని సులభతరం చేసేదే ఈ పైథాన్ ఆన్‌లైన్-లైవ్ వర్క్‌షాప్.
సాఫ్ట్‌వేర్ జాబ్ కు ప్రిపేరవటం ఇతర జాబ్ లకు ప్రిపేర్ అవటం కన్నా భిన్నమైనది. ఆ టెక్నిక్ ను మీరు తెలుసుకున్నట్లయితే, మీరు మీ మొదటి సాఫ్ట్‌వేర్ జాబ్ ను సులభంగా సాధించగల్గుతారు. అయితే ఆ టెక్నిక్ ను మాటలతో చెప్పినట్లయితే మీరు అమలు చెయ్యలేరు. అందుకే ప్రోగ్రామింగ్ ప్రపంచం ఎరుగని ఈ వినూత్నటెక్నిక్ ను, ఈ వర్క్‌షాప్ ద్వారా మీకందిస్తున్నాను.
ప్రోగ్రామింగ్ ను కేవలం పరీక్షలకోసం నేర్చుకోవడం చాల సులభం. కాని సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం అయితే మాత్రం – ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు సాధించాలి. దానికై మీకు కొన్ని ప్రత్యేక టెక్నిక్ లు తెలియాలి. అందుకోసం రూపొందించినదే ఈ వర్క్‌షాప్. ఏ మాత్రం ప్రోగ్రామింగ్ పూర్వ పరిజ్ఞానం (Background) లేకుండానే, మొదటి రోజునుండే ప్రోగ్రాములను వ్రాస్తూనే ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు సాధించడమే,ఈ విధానపు ప్రత్యేకత – ఇటువంటి విధానాన్ని ఇంతవరకు ప్రోగ్రామింగ్ ప్రపంచంలో ఎవరూ అందించలేదు.
దీని గురించి మీకు చెప్పినప్పుడు, మీరు ఖచ్చితంగా నమ్మరు – మాటలతో మిమ్మల్ని కూడా నమ్మించడం కూడా సాధ్యం కాదు. అందుకే మా వినూత్న విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికే మీకు ఈ పైథాన్ 6 గంటల ఆన్‌లైన్ Live వర్క్‌షాప్ ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాను. ఈ వర్క్‌షాప్ ద్వారా మీరు అదేరోజు 5 పైథాన్ ప్రాజెక్టులను, నిపుణులువలే వ్రాయగల్గుతారు. (కాలేజీ విద్యార్థుల వలే మాత్రం కాదని గుర్తించుకోండి). అంటే నిపుణులవలే ఆలోచిస్తూ, ప్రాజెక్టులను నిపుణులవలే వ్రాయగల్గుతారు. ఈ 6 గంటల వర్క్‌షాప్ ను Liveలో (ఆన్‌లైన్) గా అందించడం, వాస్తవంగా ఒక సవాలు. దీనికోసం వందలాది మంది పోటీపడతారని నాకు తెలుసు. అందువలన ‘First Come – First Serve’ విధానంలో, ముందుగా Enroll చేసుకున్న వారి క్రమంలో, 10 బ్యాచ్ ల విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ వర్క్‌షాప్ లన్నీ జనవరి-2023 నెలలో నిర్వహింపబడతాయి. వర్క్‌షాప్ కోసం మీకు కేటాయించిన తేదీలు మీకు 4/5 రోజుల ముందుగానే తెలియచేయబడతాయి. అందువలన మీరు దానికి సంసిద్ధులు కావచ్చు. ఈ వర్క్‌షాప్ సంబంధించిన అంశాలన్నిటినీ, ఒక 10 నిమిషాలు వీడియో ద్వారా అందిస్తున్నాను. పూర్తి వివరాలకోసం ఈ వీడియో ను తప్పకుండా వీక్షించండి.

ప్రోగ్రామింగ్ ప్రపంచంలో మొట్టమొదటి సారిగా…

ఏ మాత్రం ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం లేనివారు సైతం – సులభంగా పైథాన్ ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు సాధించగలిగే వినూత్న విధానం. ఈ విధానంలో, మీరు ప్రోగ్రామింగ్ ను నేర్చుకునే మొదటి రోజు నుండే ప్రోగ్రాములను వ్రాస్తూనే, వాటి ద్వారానే ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు సాధించగలరు. అంతే గాక ఆ ప్రోగ్రాములకు సంబంధించిన కాన్సెప్ట్ లను ప్రాక్టికల్ గా అర్ధం చేసుకోగల్గుతారు.
నమ్మశక్యంగా లేదా? అయితే సోదాహరణంగా వివరిస్తాను.
మీరు కారు డ్రైవింగ్ ను ఏ విధంగా నేర్చుకుంటారు? క్లాస్ రూములో అది సాధ్యంకాదు
మొదటి నిమిషం నుండి, కారును నడుపుతూనే కారు డ్రైవింగ్ నైపుణ్యాలు సాధిస్తారు. ఔనా!
ఇదే సూత్రాన్ని మేము ప్రోగ్రామింగ్ కు వర్తింపచేసి, మా ట్రైనింగ్ సిస్టమ్ ను – వెబ్ సిరీస్ టెక్నిక్ ను ఉపయోగించి రూపొందించాము. మరింత విశదంగా – ‘మొదటి రోజునుండే ప్రోగ్రాములను వ్రాస్తూనే ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను సాధించడమే’ ఈ విధాన రహస్యం. అంతే కాదు, ఈ ప్రోగ్రాములకు సంబంధించిన అన్ని కాన్సెప్టులను, ప్రోగ్రాములను వ్రాస్తున్నపుడే ప్రాక్టికల్ గా అర్థంచేసుకోవడం ద్వారా, స్వంతం చేసుకోగల్గుతారు – మరలా మరలా చదవడం గాని, లేదా బట్టి పట్టే అవసరం గాని ఉండనే ఉండదు. నేను ఇంత వివరంగా చెప్పినా కూడా, మీలో చాల మందికి ఈ విధానం పై నమ్మకం కుదరకపోవచ్చు. అందుకే నేను మీకు ‘పైథాన్ ప్రోగ్రామింగ్ ఆన్‌లైన్ వర్క్‌షాప్’ ను Live లో ఉచితంగా అందిస్తున్నాను. మీరు నాపై ఉంచే నమ్మకమే, ఈ సిస్టమ్ విజయానికి ప్రాతిపదికవుతుంది.
ఈ వర్క్‌షాప్ మొదటిగా Enroll చేసుకున్న 10 బ్యాచ్ లకు మాత్రమే ఉచితంగా లభిస్తుంది – కావున, ఈ క్రింది ఇచ్చిన లింక్ ద్వారా వెంటనే మీ పేరు Enroll చేసుకోండి.
మా ఇతర CareerSure ఉచిత ట్రైనింగ్ ప్రోగ్రాముల కోసం మా వెబ్‌సైట్‌ సందర్శించండి.
Link : www.EkalavyaUniversys.com